ఖమ్మం జిల్లాలో గుడ్ ఫ్రైడే వేడుకలు

byసూర్య | Fri, Mar 29, 2024, 08:04 PM

ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం, దానవాయిగూడెం రామన్నపేటలో పవిత్ర శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా దానవాయిగూడెం విచారణ గురువులు ఫాదర్ 'కొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తు శ్రమలను గురించి తెలియజేస్తూ దారేడు గ్రామం నుంచి దానవైగూడెం చర్చి వరకు సిలువను మోస్తూ సిలువ మార్గం నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM