ప్రజాసమస్యలపై ధర్నా చేస్తే కేసులా?: నవీన్ రెడ్డి

byసూర్య | Fri, Mar 01, 2024, 03:15 PM

బీఆర్ఎస్ ఎన్నికల హామీలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేస్తే అక్రమంగా కేసులు బనాయించారని సీపీఎం రఘునాథపాలెం మండల కార్యదర్శి ఎస్ నవీన్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో వెంటనే కేసులను తొలగించాలని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు పడకల ఇళ్లు అర్హత లేని వారికి పంపిణీ చేయటంపై ప్రశ్నిస్తే కేసులు పెట్టారని ఆరోపించారు.


Latest News
 

అంజన్న సన్నిధిలో తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ కండువాను, వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ అభ్యర్థి Sun, Sep 22, 2024, 10:17 AM
తనిఖీల్లో పట్టుబడ్డ పీడీఎస్ రైస్ సెప్టెంబర్ 27నబహిరంగ వేలం: జిల్లా పౌర సరఫరాల అధికారి ఎస్.జితేందర్ రెడ్డి Sun, Sep 22, 2024, 10:14 AM
ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ కు అలయన్స్ క్లబ్ ఘన స్వాగత సన్మానం Sun, Sep 22, 2024, 10:11 AM
నవరాత్రుల నయ దృశ్యం.. వినాయక నిమజ్జనంలో అఘోరాలు Sun, Sep 22, 2024, 10:06 AM
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM