కేపీఎల్ క్రికెట్ టోర్నీ ప్రారంభం

byసూర్య | Fri, Feb 23, 2024, 04:14 PM

ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం ప్రీమియర్ లీగ్(కేపీఎల్) క్రికెట్ టోర్నీ గురువారం ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే పోటీలను నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రారంభించి మాట్లాడారు.
తొలిసారి నిర్వహిస్తున్న టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా, లీగ్ కం నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు జరుగుతాయన్నారు. డీవైఎస్ఓ టి. సునీల్ కుమార్ రెడ్డి, టీ. దయాకర్ రెడ్డి ఉన్నారు.


Latest News
 

మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు Fri, Apr 12, 2024, 10:19 PM
ఏటీఎం దొంగ అరెస్ట్..! Fri, Apr 12, 2024, 07:01 PM
మరుగుదొడ్లకు హిందూ దేవతల పేర్లు Fri, Apr 12, 2024, 06:58 PM
ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు Fri, Apr 12, 2024, 06:55 PM
'ఇవి చేసినప్పుడే మా గ్రామానికి రావాలి' Fri, Apr 12, 2024, 06:53 PM