వారికే రూ.500లకే గ్యాస్ సిలిండర్

byసూర్య | Fri, Feb 23, 2024, 01:39 PM

రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27 లేదా 29 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. రాష్ట్రంలో 1.20 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీరిలో 89.99 లక్షల మందికి రేషన్ కార్డు ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం 39.50 లక్షల మందిని సబ్బిడీ సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. ఇంటింటి సర్వే పూర్తయ్యాక అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


Latest News
 

కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించలేదు: కవిత లాయర్ మోహిత్ రావు Tue, May 28, 2024, 11:13 PM
రీజినల్‌ రింగ్‌ రోడ్డు.. ఈ ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు, నిర్మాణంపై కీలక అప్టేట్ Tue, May 28, 2024, 08:49 PM
చిన్నపిల్లలను తీసుకొచ్చి చాక్లెట్లలా అమ్మేస్తున్నారు.. హైదరాబాద్‌లో హైటెక్ ముఠా అరెస్టు Tue, May 28, 2024, 08:41 PM
రెమల్ తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్ Tue, May 28, 2024, 08:39 PM
'తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడి పెత్తనం ఏంది భై Tue, May 28, 2024, 08:38 PM