సోనియా బర్త్‌డే.. 78 కిలోల కేక్ క‌ట్ చేసిన రేవంత్

byసూర్య | Sat, Dec 09, 2023, 11:15 AM

కాంగ్రెస్ అగ్ర‌నేత‌ సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలను హైద‌రాబాద్‌లోని గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్, ఢిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజ‌ర‌య్యారు. సోనియా 78వ పుట్టిన రోజు సందర్భంగా 78 కిలోల కేక్‌ను సీఎం రేవంత్‌తో కలిసి పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కట్‌ చేశారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM