నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

byసూర్య | Thu, Dec 07, 2023, 11:56 AM

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు, మాజీ సీఎం కెసిఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలను ఆహ్వానించారు. హైదరాబాద్‌లో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM