ఓటమికి నైతిక బాధ్యత నాదే: మదన్ లాల్

byసూర్య | Tue, Dec 05, 2023, 09:14 AM

వైరా నియోజకవర్గంలో ఓటమికి నైతిక బాధ్యత తనదేనని బీఆర్ఎస్ అభ్యర్థి బాణోతు మదన్ లాల్ బుధ వారం వైరా లో తెలిపారు. ఓడినా. గెలిచినా ప్రజల మధ్యనే ఉంటానని, కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని సూచించారు. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మాలోతు రాందాస్ నాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి, కట్టా కృష్ణార్జున్రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM