టెన్త్‌ పరీక్ష ఫీజు గడువు పెంపు: డీఈవో

byసూర్య | Tue, Dec 05, 2023, 08:47 AM

పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పెంచినట్లు నాగర్ కర్నూలు డీఈవో గోవిందరాజులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 మార్చిలో జరగబోయే పదో తరగతి రెగ్యులర్ పరీక్షకు, ఒకేషనల్‌ సర్టిఫికెట్‌ కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల విద్యార్థులు ఈనెల 7లోగా ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించొచ్చన్నారు. రూ. 50 అపరాధ రుసుంతో 14వ తేదీ, రూ. 200తో 21వ తేదీ, రూ. 500తో జనవరి 3వ తేదీలోగా ఫీజు చెల్లించాలన్నారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM