కేసీఆర్ కు ఊహించని షాక్..కామారెడ్డిలో ఓటమి

byసూర్య | Sun, Dec 03, 2023, 03:07 PM

కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసిన ఇద్దరు అగ్రనేతలు ఓడిపోయారు.
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై బీజేపీ పార్టీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. దాదాపు 11వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి.


Latest News
 

టెండర్ ప్రక్రియ, రవాణా సేవలు, ఇతర కాంట్రాక్ట్ వ్యవహారాలపై దర్యాఫ్తు చేయాలని లేఖ Mon, Sep 23, 2024, 06:22 PM
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : టిఆర్ఎస్ శ్రేణులు Mon, Sep 23, 2024, 05:39 PM
అఖిల పక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు లో పాల్గొన్న తెల్ల హరికృష్ణ Mon, Sep 23, 2024, 05:34 PM
పీట్ల మల్లేష్ ని కలిసిన ట్రస్ట్ సభ్యులు Mon, Sep 23, 2024, 05:30 PM
వీ ఆర్ ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ లో సీబీ ఎస్ ఈ ఖో-ఖో టోర్నమెంట్స్ Mon, Sep 23, 2024, 05:27 PM