ములుగులో కాంగ్రెస్ గెలుపు.. CMగా సీత‌క్క‌?

byసూర్య | Sun, Dec 03, 2023, 02:26 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ అధికారంలోకి రావాలంటే 119 సీట్లలో 60 సీట్లు కావాలి. కాంగ్రెస్ ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కు దాదాపు 70 నుంచి 80 సీట్లు వస్తాయని అంచనాలు నిజమవుతున్నాయి.
తెలంగాణ ఎన్నిక‌ల్లో కారు జోరుకు హ‌స్తం పార్టీ బ్రేక్ వేసింది. మెజార్టీ సీట్లు సాధించే దిశగా కాంగ్రెస్ దూసుకుపోతుంది. కాంగ్రెస్‌కు సంపూర్థ మెజార్టీ వ‌స్తే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక‌వేళ రేవంత్ సీఎం కాకుండా సీనియర్లు అడ్డుపడితే.. ఆయనకు సన్నిహితురాలైన సీతక్క సీఎం అవ్వొచ్చ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. ఆదివాసి, మహిళా కోటాలో సీత‌క్క ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అంచ‌నా.


Latest News
 

ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, జాగ్రత్తగా ఉండండి Sun, Sep 22, 2024, 07:57 PM
హైదరాబాద్ శివారులో గ్రీన్ ఫార్మా సిటీ.. హైకోర్టుకు ప్రభుత్వం కీలక నివేదిక Sun, Sep 22, 2024, 07:55 PM