కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఘన విజయం

byసూర్య | Sun, Dec 03, 2023, 02:15 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ అధికారంలోకి రావాలంటే 119 సీట్లలో 60 సీట్లు కావాలి. కాంగ్రెస్ ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కు దాదాపు 70 నుంచి 80 సీట్లు వస్తాయని అంచనాలు నిజమవుతున్నాయి.
కొడంగల్‌లో టీపీసీసీ చీఫ్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై దాదాపు 33 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి దాదాపు 9 వేల ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.


Latest News
 

ఆరేళ్ల బాలికలను గదిలోకి తీసుకెళ్లి.. 17 ఏళ్ల బాలుడి దారుణం Sun, Sep 22, 2024, 06:52 PM
ప్రజా బాంధవుడు పీఎస్ఆర్ ..కాంగ్రెస్ నాయకుడు అయిల్ల విజయ్ Sun, Sep 22, 2024, 06:50 PM
4 నెలల్లో 4500.. రేవంత్, ఈటలతో పాటు వాళ్లవి కూడా.. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సంచలన నిజాలు Sun, Sep 22, 2024, 06:49 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 06:44 PM
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చొరవతో రోడ్డు పనులకు 64 లక్షలు మంజూరు Sun, Sep 22, 2024, 06:39 PM