ఖాతా తెరిచిన బీఆర్ఎస్.. దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు

byసూర్య | Sun, Dec 03, 2023, 01:32 PM

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఖాతా తెరిచింది. మెదక్‌ జిల్లా దుబ్బాకలో ఆ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుపై ఆయన గెలుపొందారు. మరోవైపు అందోల్‌, నల్గొండలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జయకేతనం ఎగురవేశారు. భారాస అభ్యర్థులపై వారు విజయం సాధించారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM