కౌంటింగ్‌‌ ముందు కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

byసూర్య | Sun, Dec 03, 2023, 10:48 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌‌కు ముందు శనివారం మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. హ్యాట్రిక్ లోడింగ్ 3. 0. సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. గన్ గురిపెట్టినట్లుగా ఉన్న తన ఫోటోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల పోలింగ్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ 70 సీట్లతో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తొలి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 63 స్థానాల్లో కాంగ్రెస్, 40 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 6 స్థానాల్లో, ఎంఐఎం 6 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. 


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM