చేవెళ్ల లో ముందంజలో బిఆర్ఎస్

byసూర్య | Sun, Dec 03, 2023, 10:43 AM

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తొలి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 63 స్థానాల్లో కాంగ్రెస్, 39 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 6 స్థానాల్లో, ఎంఐఎం 6 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. 
చేవెళ్ల అసెంబ్లీ ఓటింగ్ కౌంటింగ్ అప్డేట్స్ మూడో రౌండ్ ముగిసే సమయానికి.! బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య:- 10430 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామేనా భీమ్ భారత్:- 8351 బీజేపీ పార్టీ అభ్యర్థి కె ఎస్ రత్నం:- 4889 ముందంజలో దూసుకుపోతున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య 2079 ఆధిక్యం. 


Latest News
 

వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM
ఎంజీఎం ఆస్పత్రిలో అంబులెన్స్‌ల కొరత Thu, Sep 19, 2024, 07:58 PM