ఖమ్మంలో ఓట్ల లెక్కింపు ప్రారంభం

byసూర్య | Sun, Dec 03, 2023, 10:10 AM

ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నియోజకవర్గంలో మొత్తం 16 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 23 రౌండ్ల అనంతరం ఫలితం రానుంది. కౌటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ ప్రక్రియలో 630 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వీరిలో మైక్రో అబ్జర్వర్లు 210, కౌంటింగ్ అసిస్టెంట్లు 210మంది ఉన్నారు. మొత్తం 630 మందికి తోడు 20శాతం మందిని రిజర్వ్ లో ఉంచారు.


Latest News
 

ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్‌ హత్య Mon, Dec 02, 2024, 03:15 PM
నగదు రహిత లావాదేవీలపై అవగాహన ఉండాలి.. Mon, Dec 02, 2024, 03:12 PM
వాహనదారులు ట్రాఫిక్ తప్పనిసరిగా పాటించాలి: ఏసీపి Mon, Dec 02, 2024, 03:00 PM
గంజాయిని ఎలా తరలించారో చూస్తే.. Mon, Dec 02, 2024, 02:09 PM
మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్ Mon, Dec 02, 2024, 02:02 PM