8 వేల ఓట్ల ఆధిక్యంలో సీఎం కేసీఆర్‌

byసూర్య | Sun, Dec 03, 2023, 10:00 AM

తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తెలంగాణలో కౌంటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ లీడింగ్ లో ఉంది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.
గజ్వేల్‌ నియోజకవర్గంలో BRS అభ్యర్థి, సీఎం కేసీఆర్‌ తొలి రౌండ్‌ ముగిసేసరికి 8,827 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మేడ్చల్‌: మల్లారెడ్డి (భారాస) లీడ్‌. ఇల్లెందు: కనకయ్య (కాంగ్రెస్‌) ఆధిక్యం. నారాయణఖేడ్‌: సంజీవ్‌రెడ్డి (కాంగ్రెస్) ఆధిక్యం. అచ్చంపేట: వంశీకృష్ణ (కాంగ్రెస్) లీడ్‌. 


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM