5,407 ఓట్ల ఆధిక్యంలో కోమటిరెడ్డి

byసూర్య | Sun, Dec 03, 2023, 09:59 AM

తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తెలంగాణలో కౌంటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ లీడింగ్ లో ఉంది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.
దుబ్బాకలో బీఆర్ఎస్ లీడ్ లో ఉంది. బీజేపీ నేత రఘనందన్ వెనుకంజలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లీడింగ్‌లో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి ఆయన 5,407 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


Latest News
 

దుకాణాల్లోని మిక్చర్ బోంది తింటున్నారా.. అయితే క్యాన్సర్‌ను కొని తెచ్చుకున్నట్టే Mon, Feb 26, 2024, 08:31 PM
తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు Mon, Feb 26, 2024, 08:27 PM
రూ.500లకే సిలిండర్‌ పథకం.. ముందు మొత్తం ధర చెల్లించాల్సిందే! Mon, Feb 26, 2024, 07:50 PM
సింగరేణి ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఇక ఒక్కొక్కరికి రూ.కోటి ప్రమాద బీమా Mon, Feb 26, 2024, 07:49 PM
నాలుగు రోజుల్లో 1.45 కోట్ల మందికి దర్శనం.. హుండీ లెక్కింపు ఎప్పుడంటే? Mon, Feb 26, 2024, 07:45 PM