byసూర్య | Sun, Dec 03, 2023, 09:39 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: తాండూరులో రెండో రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డికి 25 ఓట్ల ఆధిక్యం, కుత్భుల్లాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేక్‌కు 6757 ఓట్ల ఆధిక్యం, కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థికి 3600 ఓట్ల లీడ్, జూబ్లీహిల్స్‌లో 307 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్..