బండి సంజయ్ వెనుకంజ

byసూర్య | Sun, Dec 03, 2023, 09:49 AM

తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తెలంగాణలో కౌంటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ లీడింగ్ లో ఉంది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.
నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లీడింగ్‌లో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి ఆయన 5,407 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కొడంగల్ లో మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రేస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 4389 ఓట్ల అధిక్యం కనబర్చారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వెనుకంజలో ఉన్నారు. రెండో రౌండ్ నాటికి ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ఆధిక్యంలోకి వచ్చారు.


Latest News
 

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'నిమిషం నిబంధన' నుంచి ఉపశమనం Fri, Mar 01, 2024, 10:25 PM
వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM