రేపు కౌంటింగ్.. అభ్యర్థులలో టెన్షన్...

byసూర్య | Sat, Dec 02, 2023, 11:06 AM

పాలమూరు జిల్లాలో నెల రోజులుగా కాళ్లకు చక్రాలు, నోటికి మైకులు పెట్టుకుని ప్రచారం చేసి, ఓట్ల కోసం శ్రమించిన నాయకుల ఫైనల్ రిజల్ట్ ఆదివారం తేలిపోనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కొందరికి సంతోషం, మరికొందరికి టెన్షన్ పెడుతుండగా, ఉదయం 8: 00 గం. నుంచి ప్రతి రౌండులో వెలువడే ఫలితాలు వారి హార్ట్ బీటు పెంచేయనున్నాయి. సాయంత్రానికి గెలుపు సంబరాలు, నైతిక విజయాల నిట్టూర్పులు, ఆందోళనలు, ఆక్రందనలు వినిపించునున్నాయి


Latest News
 

సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన Wed, Oct 23, 2024, 11:51 AM
హైదరాబాద్‌లో కుంగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ Wed, Oct 23, 2024, 11:50 AM
ఈనెల 24న ఆదిలాబాద్ కు కేటీఆర్. Wed, Oct 23, 2024, 11:34 AM
అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌. Wed, Oct 23, 2024, 11:01 AM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు Wed, Oct 23, 2024, 10:38 AM