గెలుపు పై ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి

byసూర్య | Sat, Dec 02, 2023, 08:55 AM

ఎన్నికల్లో నా విజయం కోసం కష్టపడి పని చేస్తున్న నాయకులకు కార్యకర్తలకు ఎంతో రుణపడి ఉంటానని మాజీ ఎమ్మెల్యే కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఉత్తమ అన్నారు. శుక్రవారం కోదాడ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చందారావు తో కలిసి మాట్లాడారు. నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. విజయ అవకాశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.


Latest News
 

తాడ్వాయి జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం Thu, Oct 24, 2024, 01:08 PM
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు Thu, Oct 24, 2024, 01:06 PM
దన్వాడ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు Thu, Oct 24, 2024, 01:04 PM
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Thu, Oct 24, 2024, 01:01 PM
కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నా: జీవన్ రెడ్డి Thu, Oct 24, 2024, 12:58 PM