ఓటు గల్లంతైందని సెల్ టవర్ ఎక్కి యువకుడు నిరసన

byసూర్య | Fri, Dec 01, 2023, 05:19 PM

కొమురవెల్లికి చెందిన ముత్యం వెంకటేష్ ఓటర్ లిస్టులో తన పేరు రాలేదని గల్లంతైందని తెలుసుకొని సెల్ టవర్ ఎక్కి గురువారం నిరసన తెలిపాడు.
వెంకటేష్ గత ఎన్నికలలో తన ఓటును వినియోగించుకోగా ఈ సారి ఓటర్ లిస్టులో పేరు లేకపోవడంతో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఇది గమనించిన అధికారులు, పోలీసులు సర్దిచెప్పడంతో నిరసన విరమించాడు.


Latest News
 

దీపావళి పండుగ.. టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు Sun, Oct 27, 2024, 11:55 AM
సూర్యలంక సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గల్లంతు.. Sun, Oct 27, 2024, 11:54 AM
హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM