వైరా నియోజకవర్గ పరిధిలో అర్ధరాత్రి వరకు కొనసాగిన పోలింగ్

byసూర్య | Fri, Dec 01, 2023, 04:27 PM

వైరా నియోజకవర్గ పరిధిలోనే పలు పోలింగ్ కేంద్రాలలో గురువారం అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాలలో కలిపి మొత్తం ఓటర్లు 193069 కాగా వారిలో పురుషులు 94. 057, మహిళలు 99005 కాగా వారిలో 1. 66. 655 గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 81. 591 మంది పురుషులు, 85. 061 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 89. 32 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM