కాంగ్రెస్ అంటేనే కరెంట్. అర్థం చేసుకో పిచ్చోడా: భట్టి విక్రమార్క

byసూర్య | Tue, Nov 28, 2023, 02:59 PM

రాష్ట్రంలో పదేళ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్. అర్ధం చేసుకో పిచ్చోడా అని ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. రైతు రుణ మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే. రైతులకు మేం చాలా మేలు చేశాం. రైతులకు అందే ఎన్నో సబ్సిడీ పథకాలను కేసీఆర్ రద్దు చేశారని భట్టి పేర్కొన్నారు.
 ఈరోజు సా. 5 గంటలకు మైకులన్నీ మూగబోనున్నాయి. నెల రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించిన పార్టీ నేతలు కాస్త రిలాక్స్ కానున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 30న పోలింగ్ జరగనుండగా, ఈ 2 రోజులు పోల్ మేనేజ్మెంట్ పై గ్రామ స్థాయి నేతలు దృష్టి సారించనున్నారు. ఓటర్లను మద్యం, మనీతో ప్రలోభ పెట్టేందుకు సిద్ధం అవుతుండగా.. దీన్ని అడ్డుకోవడానికి ఈసీ అధికారులు రంగంలోకి దిగనున్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM