తెలంగాణలో పోలింగ్ ఏర్పాట్ల పై ఈసీ సమీక్ష

byసూర్య | Wed, Nov 22, 2023, 09:38 AM

తెలంగాణలో పోలింగ్ ఏర్పాట్లపై నేడు ఈసీ సమీక్ ష చేపట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా అధ ికారులతో ఈసీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర ్ నితీష్‌ వ్యాస్ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, ఎఫ్ఐఆర్‌లు, ఓటరు సమాచార పత్రాలు, ఓటరు కార్డుల పంపిణీ స్థితిగతు లపై ఆరా తీసే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర అంశాలప ై కూడా చర్చించనున్నారు.


ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పెద్దపీట వేస్తోంది. ఓటరు తాను వేసిన ఓటు సంబంధిత అభ్యర్థికే పడిందా లేదా తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం వీవీప్యాట్‌ను ప్రవేశపెట్టింది. ఓటరు ఈవీఎంలో ఓటు వేయగానే వీవీప్యాట్లో చూసుకోవాలి. ఇది అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, గుర్తును ముద్రిస్తుంది. ఆ పేపరు ఏడు సెకన్లు మాత్రమే కనిపిస్తుంది. తర్వాత దానంతటదే వీవీప్యాట్‌ బాక్స్‌లో పడిపోతుంది.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM