దాచారం గ్రామంలో ఎంపీపీ అమరావతి ఇంటింటి ప్రచారం

byసూర్య | Tue, Nov 21, 2023, 02:13 PM

గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో గజ్వేల్ మండలం ఎంపీపీ అమరావతి మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దాచారం మహిళలు ఎంపీపీకి ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలను ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డ్ మెంబర్లు, దాచారం యువకులు పాల్గొన్నారు.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM