ఓటు ఎవరికి వేశామో చూసుకోవచ్చు

byసూర్య | Mon, Nov 20, 2023, 02:35 PM

నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో తాను వేసిన ఓటు సంబంధిత అభ్యర్థికి పడిందా లేదా అని తెలుసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ VVPAT లను తీసుకువచ్చింది. 2013 సంవత్సరంలో నాగాలాండ్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఓటు వేయగానే VVPAT లో అభ్యర్థి సీరియల్ నెంబర్ పేరు గుర్తును స్లిప్ పై ముద్రిస్తుంది. అది నేడు సెకండ్లు మాత్రమే కనిపించి ఆ తర్వాత బాక్స్ లో పడిపోతుంది.


Latest News
 

వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM
ఎంజీఎం ఆస్పత్రిలో అంబులెన్స్‌ల కొరత Thu, Sep 19, 2024, 07:58 PM