వనపర్తి నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు...

byసూర్య | Mon, Nov 20, 2023, 02:24 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 13 నియోజకవర్గాలలో అత్యధికంగా వనపర్తిలో 2, 71, 151 మంది ఓటర్లు ఉన్నట్లు తాజా ఓటర్ల విడుదలతో స్పష్టమవుతోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయనున్న యువ ఓటర్లు 12, 073 ఉన్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉండే యువ ఓటర్ల మద్దతు ఎటువైపు ఉంటుందోనన్న భయం ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొన్నట్లు తెలుస్తోంది.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM