నోరు జారిన దుర్గం చిన్నయ్య

byసూర్య | Mon, Sep 25, 2023, 12:43 PM

మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ నోరు జారారు. ‘‘ఈ దేశానికి అన్నంపెట్టే రైతన్న ఆకలితో చనిపోకూడదు.. ఆత్మహత్యలు చేసుకొని చనిపోవాలని సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు’’ అని అన్నారు. ఇప్పుడు ఆ వీడియోను ప్రత్యర్థి పార్టీల నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 12:40 PM
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM
మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం Sat, Oct 26, 2024, 11:00 AM