డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడపాలి

byసూర్య | Sat, Sep 23, 2023, 03:43 PM

పోలీస్ వాహనాల డ్రైవర్లకు వాహనాల మెకానిజంపై అవగాహన కలిగి ఉండాలని అదనపు ఎస్పీ నాగేంద్రుడు అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పీ కార్యాలయ ట్రైనింగ్ హాలులో జిల్లాలోని పోలీస్ వాహనాల డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వాహనాలను తనిఖీ చేసుకుంటూ కండిషన్ లో పెట్టుకోవాలని సూచించారు. రాత్రి గస్తీ సమయంలో తప్పకుండా సైరన్ వాడాలని అన్నారు.


Latest News
 

మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం Tue, Oct 22, 2024, 10:55 AM
హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి Tue, Oct 22, 2024, 10:47 AM
నేడు హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం Tue, Oct 22, 2024, 10:26 AM
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM