గుడ్ న్యూస్.. పేదలకు 75 గజాల ఇంటిస్థలం

byసూర్య | Fri, Sep 22, 2023, 12:24 PM

తెలంగాణలోని పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలు సొంతిల్లు నిర్మించుకునేందుకు 75 గజాల చొప్పున ప్రభుత్వం ఇంటిస్థలం మంజూరు చేస్తోంది. ఇప్పటివరకు 30వేల మందికి పట్టాలు పంపిణీ చేసింది. మరో 20వేల మందికి వారం, పది రోజుల్లో అందజేయాలని భావిస్తోంది. ఇందుకోసం తహసీల్దార్లు అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారు. కాగా, గతంలోనే భూములను సిద్ధం చేయగా మధ్యలో లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోవడంతో ఈ ప్రక్రియ వేగవంతం చేస్తోంది.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM