కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలి: నారాయణ

byసూర్య | Fri, Sep 22, 2023, 11:40 AM

తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో సీపీఐ ఉంది. అదే తరహాలో తెలంగాణలో కూడా అమలు చేయాలని మేం కోరుతున్నాం. ఈ విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. వాళ్లకు ముఖ్యమంత్రి కావాలి.. మాకు సీట్లు కావాలి. కాంగ్రెస్ పార్టీయే ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి’’ అని నారాయణ పేర్కొన్నారు.


Latest News
 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జనసేన నేతల మీడియా సమావేశం Sun, Oct 20, 2024, 06:08 PM
ఆడపిల్లలను మోసం చేసినవాడు బాగుపడడు అంటూ వ్యాఖ్యలు Sun, Oct 20, 2024, 05:43 PM
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల అవస్థలు Sun, Oct 20, 2024, 03:23 PM
రైలుఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి Sun, Oct 20, 2024, 03:20 PM
చెరువుల వద్ద నిర్మాణాలను కూల్చివేస్తారనే ప్రచారంపై క్లారిటీ Sun, Oct 20, 2024, 03:06 PM