మహిళా బిల్లు మంచిదే కానీ... : తమ్మినేని

byసూర్య | Thu, Sep 21, 2023, 01:27 PM

 మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన మహిళా బిల్లుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు మంచిదే కానీ.. బిల్లులో పెట్టిన ప్రొవిజన్స్ కొంత ఇబ్బంది కలిగించిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్టోబర్ 1న కమ్యూనిస్టులు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM