నా సీటు పోతే పోనివ్వండి: మంత్రి కేటీఆర్

byసూర్య | Wed, Sep 20, 2023, 02:26 PM

పార్లమెంట్ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును స్వాగతిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 'మహిళా నేతలు చాలామంది రావాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్‌లో భాగంగా నా సీటు పోతే పోనివ్వండి. మన జీవితాలు చాలా చిన్నవి, నా పాత్ర నేను పోషించాను' మాదాపూర్‌లో ఇంటర్నేషనల్‌ టెక్‌పార్క్‌ను ప్రారంభించిన సందర్బంగా కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM