మెడికో ప్రీతి... హాస్టల్ గదిని తెరిచిన పోలీసులు... అక్కడి సన్నివేశాలు చూసి

byసూర్య | Wed, Jun 07, 2023, 08:29 PM

తెలంగాణ వ్యాప్తంగా పెను రాజకీయ దుమారానికి కారణమైన మెడికో ప్రతీ హత్య కేసు  అందర్నీ కలిచివేసిన విషయం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న మెడికో ప్రీతి... హాస్టల్ గదిని వరంగల్ పోలీసులు బుధవారం తెరిచారు. కాకతీయ మెడికల్ కాలేజీ హాస్టల్ లోని రూమ్ నెంబర్ 409లో ప్రీతి ఉండేది. ఈ గది నాలుగు నెలలుగా మూసి ఉంది. ఈ గదిని కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో తెరిచారు. హాస్టల్ గదిని తెరిచాక అక్కడి ప్రీతి ఉపయోగించిన వస్తువులను చూసి తల్లిదండ్రులు విలపించారు. ప్రీతి లగేజీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM