దళిత బందు నిధులు సద్వినియోగం చేసుకోవాలి

byసూర్య | Sun, Mar 19, 2023, 10:35 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలో దళిత బందులో భాగంగా లబ్ధిదారులైన రేవతి ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ దుకాణమును శనివారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట అగయ్యా సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీం ద్వారా వచ్చినటువంటి నిధులు ఒక్కొ రంగంలో ఉపాధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నందగిరి లింగం, అర్ బి ఎస్ మండల అధ్యక్షులు సాగర్, బి అర్ ఎస్ మండల అధ్యక్షులు రాజిరెడ్డి, ఎంపిడిఒ నరేష్, ఎంపిటిసి బానోతు పద్మ సేవ్య నాయక్, నాయకులు సంతోష్ నాయక్, సర్పంచ్ జవహర్ లాల్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM