లబ్ధిదారునికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందచేత

byసూర్య | Sat, Mar 18, 2023, 07:56 PM

కామారెడ్డి జిల్లా పిట్లం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం మద్దెల చెరువు గ్రామానికి చెందిన రేష్మ బెగం భర్త షేక్ మౌలనకు 54, 000 చెక్కును అందచేసినట్లు ఎంపీపీ కవిత విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలు లబ్ది పొందారాని తెలిపారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ పథకాన్ని కేసీఆర్ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ సాయిరెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ ఒంటరి శపథం రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దేవేందర్ దొర, సర్పంచ్ పండిత్ రావ్, శ్రీకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM