గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది

byసూర్య | Thu, Feb 02, 2023, 03:26 PM

గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. జులై 1న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, 8180 గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటి వరకూ అవకాశం ఉంది. ఇప్పటివరకూ 9 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

Latest News
 

నేడే ద్విచక్ర వాహనాల పంపిణీ Tue, Mar 28, 2023, 12:46 PM
కవితకు మరోసారి ఈడీ నోటీసులు Tue, Mar 28, 2023, 12:31 PM
అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి Tue, Mar 28, 2023, 12:25 PM
ఎయిర్‌పోర్టులో 1.40 కిలోల బంగారం పట్టివేత Tue, Mar 28, 2023, 12:07 PM
పామాపూర్ లో శ్రీ రామనవమి ఉత్సవాలకు దేవాలయం ముస్తాబు Tue, Mar 28, 2023, 11:54 AM