ఈనెల 29న టిఆర్ఎస్ పార్లమెంటరీ భేటీ

byసూర్య | Fri, Jan 27, 2023, 03:32 PM

ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 29న బిఆర్ఎస్ పార్లమెంటరీ బేటి జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీ ఎంపీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహం పై బీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM