కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్

byసూర్య | Wed, Jan 25, 2023, 02:52 PM

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని జిల్లా గ్రామంలోని ఆరోగ్య సబ్ సెంటర్ లో రెండవ విడిత కంటి వెలుగు శిబిరాన్ని మహబూబాబుద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను గ్రామాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆమె వెంట ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జెడ్పిటిసి తేజావాత్ శారదా రవీందర్, ఇంచార్జి డిపిఓ ధన్ సింగ్, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


Latest News
 

మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM
మన ఊరు మన బడి కార్యక్రమం ప్రారంభం Wed, Feb 01, 2023, 07:54 PM