భాషా పండితులను అప్ గ్రేడ్ చేయాలి

byసూర్య | Tue, Jan 24, 2023, 02:42 PM

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులను అప్ గ్రేడ్ చేయాలని ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా మమ్మదాబాద్ మండల పరిధిలోని జూలపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మంగళవారం భోజన విరామ సమయంలో తమ నిరసన వ్యక్తం చేశారు. భాషా పండితులను పీఈటిలను అప్ గ్రేడ్ చేయాలని నల్ల బ్యాడ్జీలు ధరించి తమ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM