క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

byసూర్య | Tue, Jan 24, 2023, 02:43 PM

రామగిరి మండలం సుందిళ్ల గ్రామం లో ముస్త్యాల సర్పంచ్, రామగిరి బీజేపీ మండల ఇంచార్జ్ రామగిరి లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కి బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని టాస్ వేసి ప్రారంభించారు. మొత్తం 8 జట్లు పాల్గొనగా మొదటి బహుమతి 10, 000, ద్వితీయ బహుమతి 5000 నగదు బహుమతులు ఇస్తున్నట్టు నిర్వహకులు రామగిరి నాగరాజు తెలిపారు.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM