తెలంగాణలో భూకంపం.. ఎక్కడంటే?

byసూర్య | Tue, Dec 06, 2022, 11:03 AM

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో భూకంపం వచ్చింది. కోహీర్‌ మండలం బిలాల్‌పూర్‌ లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మంగళవారం వేకువ జామున 3.20 గంటల సమయంలో భూకంపం వచ్చింది. రిక్కర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. నల్గొండకు 117 కి.మీ దూరంలో, భూమికి 5 కి.మీ లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. గతంలో కూడా కోహీర్‌ మండలంలో పలుచోట్ల భూకంపం కనిపించిన విషయం తెలిసిందే.

Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM