తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

byసూర్య | Fri, Dec 02, 2022, 09:05 PM

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్, ఏపీ సీఎం జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది తెలంగాణలో భూకబ్జాలకు పాల్పడ్డారని వెల్లడించారు. మాదాపూర్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలకు పాల్పడ్డారని వివరించారు.ఆ ఆస్తులకు సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు.


Latest News
 

సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ Thu, Feb 29, 2024, 04:24 PM
నిత్యం ప్రజలకు అందుబాటులో Thu, Feb 29, 2024, 03:32 PM
'ధరణి' బాధితులకు గుడ్‌న్యూస్ Thu, Feb 29, 2024, 03:07 PM
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర Thu, Feb 29, 2024, 03:07 PM
శివాలయం భూమి పూజలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే Thu, Feb 29, 2024, 03:06 PM