కవితకు షర్మిల దిమ్మతిరిగే కౌంటర్

byసూర్య | Wed, Nov 30, 2022, 03:35 PM

వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. “తాము వదిలిన బాణం. తానా అంటే తందానా అంటున్న తామరపువ్వులు” అని కవిత ట్వీట్ చేశారు. దానికి ఘాటుగా షర్మిల రిప్లే ఇచ్చారు. “పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజా సమస్యలు చూసింది లేదు..ఇచ్చిన హామీల అమలు లేదు..పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో కవిత లకు కొదవ లేదు”. అని సమాధానమిచ్చారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM