స‌ద్దుల బ‌తుక‌మ్మ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

byసూర్య | Mon, Oct 03, 2022, 12:50 PM

పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించి అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని పియూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమ‌వారం తెలంగాణ ఆడపడుచులు అందరికీ సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య తగు జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM