మరో 2 రోజులు భారీ వర్షాలు

byసూర్య | Thu, Sep 29, 2022, 05:08 PM

తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణశాఖ తెలిపింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, వికారాబాద్‌,మెదక్‌, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగాం, వరంగల్‌, వనపర్తి, నారాయణపేట, రంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అరెర్ట్ జారీ చేసింది.

Latest News
 

పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు Thu, Dec 08, 2022, 12:40 PM
ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య Thu, Dec 08, 2022, 12:32 PM
సమస్యల సత్వర పరిష్కారానికి కృషి Thu, Dec 08, 2022, 12:14 PM
పాద‌యాత్ర‌లో బండి సంజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు Thu, Dec 08, 2022, 12:03 PM
ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతం Thu, Dec 08, 2022, 11:43 AM