హెచ్ సీఏకు, టికెట్ల విక్రయానికి సంబంధం లేదన్న అజార్

byసూర్య | Fri, Sep 23, 2022, 04:59 PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ టికెట్ల విక్రయాల వివాదంపై స్పందించారు. ఈ నెల 25న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ కు సంబంధించిన టికెట్లన్నీ అజారుద్దీన్ అమ్మేసుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అజారుద్దీన్ మాట్లాడుతూ మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. టికెట్ల విక్రయాలను పేటీఎంకు అప్పగించాక హెచ్సీఏతో సంబంధం లేదని అన్నారు.


Latest News
 

ఉచిత చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే Fri, Sep 30, 2022, 03:52 PM
బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి Fri, Sep 30, 2022, 03:18 PM
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత Fri, Sep 30, 2022, 03:15 PM
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి Fri, Sep 30, 2022, 03:15 PM
భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు Fri, Sep 30, 2022, 02:23 PM