నెరవేరనున్న మెదక్ ప్రజల చిరకాల వాంఛ

byసూర్య | Fri, Sep 23, 2022, 04:29 PM

మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో శుక్రవారం నాడు జిల్లాకు మెదక్ కాచిగూడ రైల్వే లైన్ మంజూరు కావడంతో శుక్రవారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి పాల్గొననున్నారు. 2003 సంవత్సరంలో మెదక్ రైల్వే సాధన సమితి ఏర్పాటు అయింది. దీనితో ఉద్యమాన్ని చేయడంతో అప్పటి యంపి. ఆలె నరేంద్ర హయాంలో మెదక్ రైల్వేలైన్ మంజూరు అయ్యింది. అనంతరం మాజీ ఎంపీ విజయశాంతి 2014లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది


Latest News
 

స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ Fri, Sep 30, 2022, 02:04 PM
స్మిత సబర్వాల్ పర్యటన రద్దు Fri, Sep 30, 2022, 01:55 PM
భర్తను చంపి యాక్సిడెంట్‌గా నమ్మించిన మహిళ Fri, Sep 30, 2022, 01:50 PM
తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ? : కేటీఆర్ Fri, Sep 30, 2022, 01:48 PM
సహాయం చేసి....పసిపాపను బ్రతికించండి Fri, Sep 30, 2022, 01:43 PM