నాగార్జునసాగర్ కు తగ్గిన వరద

byసూర్య | Fri, Sep 23, 2022, 05:12 PM

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రహారం తగ్గిందని చెప్పవచ్చు శుక్రవారం అధికారులు 2 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 91, 046 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 65, 641 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589. 80 అడుగులుగా ఉంది. సాగర్‌ క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు నాగార్జునసాగర్‌కు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చారు. దీంతో సాగర్‌లో బుద్ధవనం, అనుపు, ఎత్తిపోతల, కొత్త వంతెన, పాత వంతెన, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం దారిలో పర్యాటకుల సందడి నెలకొంది.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM